3న ప్రధాని మోడీ రాక

మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూలు ఖరారు కావడంతో భారి బహిరంగ సభను నిర్వహించడానికి హనుమకొండ జిల్లా మడికొండలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న […]

కొనసాగుతున్న ఎంపీ అభ్యర్థుల స్క్రూట్ ని

వరంగల్ జిల్లా కలెక్టరేట్ లోని ఆర్. ఓ.కార్యాలయం లో శుక్రవారం  స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభించారు. స్క్రూటినీ లో అవలంబించనున్న విధానాలను నామినేషన్ వేసిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి పి. ప్రావీణ్య తెలియజేశారు. అభ్యంతరాలు ఉంటే […]

మందకృష్ణ మాదిగ డబ్బు సంచులమూట తో రాజకీయాలు

మందకృష్ణ మాదిగ డబ్బు సంచులమూట తో రాజకీయాలు చేస్తున్నాడని కాంగ్రెస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల మహర్షి అన్నాడు శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

దోనగుట్ట ఆలయంలో గిరి ప్రదక్షణ

నగరంలోని న్యూ శాయంపేట శ్రీ త్రివేదాద్రి సంతోష లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభు క్షేత్రం దోనగుట్ట ఆలయంలో రేపు ఉదయం 8 గంటల నుంచి ఆలయ ధర్మకర్తలు శ్రీ గ్రంధి సూర్యనారాయణ సత్యవతమ్మ దంపతుల […]

స్పీకర్కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే నా రాజీనామా ఆమోదించాలని లేఖ రాసి స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇటీవల పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ […]

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం పర్యటన వివరాలు

👉 రేపు ఉదయం 07: 30గం.లకు 56వ డివిజన్ ఆర్టీసి కాలనీ, ఎస్వీఎస్ కాలనీ, ద్వారక సాయి కాలనీ, సాయి కృష్ణ కాలనీ లలో రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొంటారు… […]

విధినిర్వహణలో ఆలసత్వం వద్దు

వ్యక్తిగత భద్రతా సిబ్బంది తమకు అప్పగించిన విధుల్లో అలసత్వం వహించవద్దని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి మూడు రోజుల శిక్షణ తరగతులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ […]

అంగరంగ వైభవంగా రథోత్సవం

మడికొండలోని మెట్టుగుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు కార్యక్రమాల్లో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఆలయ చైర్మన్ పైడిపాల […]